Saturday, September 10, 2011

KOPAM



కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు
అధికంగా మాట్లాడితే ప్రశాంతత ని కోల్పోతారు
అనవసరంగా మాట్లాడితే అర్దాని కోల్పోతారు
అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు
అబద్దాలు మాట్లాడితే పేరును కోల్పోతారు
అలోచించి మాట్లాడితే ప్రత్యేకత తో జీవిస్తారు